telugudanam.com

      telugudanam.com


రాబోవు కార్యక్రమాలు
     
సామెత: కుంపట్లో తామర మొలిచినట్లు.

మంచిమాట: ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.

నీతి కథ : పంటలో వాటా [ వివరాలకు... ]


ఆట : సైగల అర్థం పోటీ [ వివరాలకు... ]

తెలుగు సైటు: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లోట్ [ వివరాలకు... ]
తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


 

నన్నుగన్న తల్లి

నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కనకాంగి! రామావతి సోదరి!
కాదనీ నను, కాత్యాయని!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కావుకావుమని నీ మొఱబెట్టగా
కనులలోచన! కరుగుచుండగా,
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు? స
దా వరంబొసగు త్యాగరాజనుతి
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే!
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: