telugudanam.com

      telugudanam.com

   

చల్ల చల్లని సబ్జా

ఎండా కాలంలో చెమట రూపంలో శరీరంలో నీరంతా బయటకు పోతుంది. ఒంట్లో నీటి శాతం పడిపోయినప్పుడు వేడి పెరుగుతుంది. జ్వరం వచ్చిన భావన కలుగుతుంది. పదే పదే దాహంగా ఉండడం, మూత్రం తక్కువగా రావడం, ముక్కు వెంట రక్తం కారడం, తలతిరిగి పడిపోవడం... వంటివన్నీ జరుగుతాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శారీరికంగా బలహీనంగా ఉన్నవారు వడదెబ్బకు గురవుతారు. జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి విషమించే ప్రమాదమూ ఉంది.


జాగ్రత్తలు


సబ్జాగింజలు

వీటిని 'రుద్రజడ' గింజలు అని వాడుకలో అంటారు. సహజంగా వీటిలో ఉండే సుగంధ తైలాలు శరీర తాపాన్ని తగ్గించే చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ముందుగా ఈ గింజలను నానబెట్టాలి. పళ్లరసాల్లో, పాలలో, మజ్జిగలో, కొబ్బరినీళ్లలో... ఆ నీటితో సహా కలుపుకుని ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్లు తీసుకోవచ్చు.


ఔషధ విలువలు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: