telugudanam.com

      telugudanam.com

   

సెలవుల్లో స్లిం నెస్ కోసం...

సెలవులు వస్తే పెద్దా చిన్నా అందరికీ ఆటవిడుపే. విందులు, వినోదాలకు హద్దు ఉండదు. ముఖ్యంగా తినే చిరుతిళ్ళకు లెక్కలేదు. డైట్ గురించి అస్సలు పట్టించుకోరు. దాంతో లావవుతారు. ఆరోగ్యకరమైన ఆహారప్రణాళిక లేకుండా తినడం వల్ల పెరిగిన లావు కాస్తా ముందు ముందు భారీ కాయంగా మారే ప్రమాదం వుంది. ఈ టైములో తినే పదార్ధాలలో కొవ్వు క్యాలరీలు ఎక్కువగా వుంటాయి. అయితే వీటికి పూర్తిగా దూరంగా వుండమని చెప్పడం లేదు గానీ కొవ్వు కాలరీలు శరీరానికి మితంగా అందజేస్తే శరీరం అదుపు తప్పకుండా కాపాడుకోవచ్చు. సెలవుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో కింద ఇస్తున్నాము.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: