telugudanam.com

      telugudanam.com

   

అందరికీ లాభం - వంట గ్యాస్

వంట గ్యాస్‌ ఇంట్లో పట్టుమని పదిహేను ఇరవై రోజులు కూడా రావట్లేదు. అలాగని వంట తగ్గించలేం కదా. మరేమిటి చేయడం? పొదుపుగా వాడితే 30 నుంచి 40 శాతం వరకు గ్యాస్‌ ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా ఇంట్లో చేసే ఈ కాస్త గ్యాస్‌ పొదుపే సామాజిక అవసరాల నేపధ్యంలో ఎంతో మేలు చేస్తుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: