telugudanam.com

      telugudanam.com

   

ఒణీలు, పంచెలు ఇచ్చు సమయమున జరుపవలసినవి

జరుపవలసిన పళ్ళెములు - స్వీటు, హాటు, పండు, ఆకులు, వక్క, బంగారపు వస్తువు, పంచిపెట్టు సామాను.

కుర్చీలో ముందుగా అక్షింతలు వేసి పాపను కూర్చొనపెట్టి హారతి ఇవ్వవలెను. అప్పుడు మేనమామ, అత్త లంగా, ఓణి, జాకెటు, ఇచ్చెదరు. అవి మార్చుకుని వచ్చినాక హారతి అద్ది అక్షింతలు వేయాలి. వచ్చిన అతిధులకు ఒక కవరులో స్వీటు, హాటు, తాంబూలము, పండు, పంచిపెట్టు సామాను వేసి ఇవ్వవలెను.

పంచలు - పంచె, కండువ, ప్యాంటు, షర్టు పైన తాంబూలము పెట్టి అల్లుని చేతికి ఇచ్చెదరు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: