telugudanam.com

      telugudanam.com

   

జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

 

మనలో ప్రతిఒక్కరి జీవితంలోనూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, సందర్భాలు వున్నాయి, వస్తూ వుంటాయి. అందరం ఎవరి స్థాయిలో వారు ఆ సందర్భాలను జరుపుకుంటూ వుంటాము. చాలాసార్లు ఇటువంటి సమయంలో ఏంచేయ్యవలెనో, ఎలా చేయ్యవలెనో, మన ప్రత్యేకతను ఎలా చాటుకోవాలనో ఆలోచిస్తూవుంటాం. సాంప్రదాయం ప్రకారం పాటించాలని మనసులో వున్నా, శక్తిసామర్ధ్యాలు వున్నా కొన్నిసార్లు పద్దతులు తెలియక, కావలసిన వస్తువులేవో తెలియక, చిన్న చిన్న విషయాలపైన అవగాహన లేకపోవడం వలన 'సరేలే' అని సర్దుకుపోతూ వుంటాం. ముఖ్యంగా, ఉద్యోగరీత్యా విడిగా అయినవారికి దూరంగా వుండేవారికి ఈ పరిస్థితి సాధారణం. ఇంట్లో పెద్దవారు సమయానికి లేకపోతే చాలామందికి ఇలానేవుంటుందికదా? అందుకే ఈ శీర్షిక. మీకోసం, మాకోసం, మన పిల్లల కోసం సందర్భానుసారంగా వీలైనన్ని వివరాలను సేకరించాలనేది మా ఆకాంక్ష.

మొత్తం ఘట్టాలు - [49 ఘట్టాలు 4 పుటలలో ]    << < 2 3 4 > >>  

మొత్తం ఘట్టాలు - [49 ఘట్టాలు 4 పుటలలో ]    << < 2 3 4 > >>  

ఈ సందర్భముల పద్దతుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసే వుంటుంది. మీకు తెలిసిన విషయాలను మాకు తెలియజేసే శ్రమ తీసుకోగలిగితే మా ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చిన వారవుతారు. మేము ముందుగానే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. సలహాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: