telugudanam.com

      telugudanam.com

   

సెవెన్ వండర్స్ - గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

ప్రపంచ వ్యాప్తంగా శుభదినంగా భావించిన 07-07-07 నాడు ఏడు ప్రపంచ వింతలను అనధికారికంగా ప్రకటించారు. ఓటింగ్ ద్వారా జరిగిన ఎంపికలో పాతవాటిలో ఉన్న మన 'వాహ్ తాజ్ 'తో పాటు 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ', రోమన్ కలోసియంకు మళ్ళీ స్థానం దక్కింది. ఈ కొత్త ఏడు వింతలు ఇలా ఉన్నాయి.

  1. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
  2. పెట్రా(జోర్డాన్)
  3. ద స్టాట్యూ ఆఫ్ క్రైస్ట్ రిడీమర్(బ్రెజిల్)
  4. మాచూ పిచ్చూ(పెరూ)
  5. చిచెన్ ఇట్జా(మెక్సికో)
  6. ద రోమన్ కలోసియం(ఇటలీ)
  7. తాజ్ మహల్.

ఈ సందర్భంగా కొత్త జాబితాలోని ఏడు వింతల విశేషాలను, వాటి చరిత్రను మరోసారి మీకందించదలిచాం. ముందు ఒకటవ స్థానంలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వివరాలను చుద్ధాం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: