telugudanam.com

      telugudanam.com

   

‌మొవ్వ

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే మార్గంలో ఉన్న పామర్రుకు పదికిలోమీటర్లు దక్షిణంగా మొవ్వ ఉంది. విజయవాడ నుంచి సుమారు రెండు గంటల బస్సు ప్రయాణం. విజయవాడ నుంచి చల్లపల్లి, అవనిగడ్డల వైపు వెళ్ళే బస్సులన్నీ మొవ్వ ఊరుమధ్యలో నుంచి వెళతాయి. మొవ్వలో భీమేశ్వరాయం, వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: