telugudanam.com

      telugudanam.com

   

డైటింగ్

సరైన ఆహారనియంత్రణ, వ్యాయామాల సమ్మేళనమే డైటింగ్. డైటింగ్ కేవలం బరువు తగ్గించుకోవడానికి కాకుండా అనవసరమైన క్యాలరీలు శరీరంలో పేరుకుపోయి తద్వారా శరీర సహజక్రియలు సరిగా పనిచేయక ఆ ప్రభావం ఆరోగ్యం మీదా మీ రోజువారీ కార్యక్రమాల మీద పడకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. ఏ వయసులోనైన ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి దోహదం చేస్తుంది. డైటింగ్ చేస్తున్నవారు ఏఏ సమయాల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారపదార్థాలు నిషిద్దం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.


ఉదయంపూట అల్పాహారం

గోరువెచ్చటి పాలు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ.


స్నాక్స్ సమయంలో

పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు, మధ్యాహ్నం ఆహారంలో గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని.


రాత్రిభోజనం

చపాతీలు, అన్నం, సూప్, కూరగాయలు, సలాడ్‌లు, చేపలు, చికెన్.

పైన చెప్పినవన్నీ మామూలుగా డైటింగ్ చేసేవారే కాక మామూలు వారు కూడా అనుసరించవచ్చు. ఒకవేళ, మీరు లావు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లైతే ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలో క్రింద ఇచ్చిన వివరాలు చూడండి.


తప్పనిసరిగా చేయాల్సినవి

రెండు బిస్కెట్లు, పండ్లు, బ్రెడ్డు, (ఒక స్లైసు చాలు) ఇడ్లీలు, వెన్నతీసిన పాలు, కార్న్‌ప్లేక్స్.


తీసుకోకూడనివి

ఫ్రై చేసిన పదార్థాలు (ఉదా. ఒక వడాపావ్‌లో 10 బ్రెడ్డు ముక్కలకు సమానమైన క్యాలరీలు ఉంటాయి) కొవ్వుశాతాలు ఎక్కువగా ఉండే వెన్న, మీగడ, పెరుగు, నెయ్యి, మాంసం, గుడ్డులోని పచ్చసొన, అరటి పండ్లు, సోయాబీన్, పండ్లరసాలు, కృత్రిమంగా తయారైన సూప్‌లు.


పాటించాల్సిన ఆహారపు అలవాట్లు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: