telugudanam.com

      telugudanam.com

   

చిరకాలము లోకము పాలించు

వందన మాంధ్ర మహాజనని

సుందర తర పౌరాణికావని

నవజీవన ధాత్రీ ప్రియ జననీ

యువ భారత ఫత్రీ శుభకరణి

వరగోదావరి కృష్ణపినాకిని

ఝురి సహస్తేము తుంగభద్రతా

నటియించిన యుజ్జీవము నీయది

నన్నయ తిక్కన త్యాగరాజు

గో పన్నయు క్షేత్రయు నీ ప్రియ పుత్రులు

రాజరాజులు రుద్రమాంబలు

రాయలు నీ పద సేవకు పాత్రులు

పురాతనంబగు సంప్రదాయములు

పురోగమించిన సంస్కృతియు

వరమై గురవ తరమై స్థిరమై

చిరకలము లోకము పాలించు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: