telugudanam.com

      telugudanam.com

   

వీరభూమిరా మనది

ఆర్యభూమి సూర్యభూమి వీరభూమి మనది

అంధకారమును గని వెనకడుగు వేయకురా!

సత్యభూమి చిత్త్వభూమి తత్వభూమిరా మనది

రాజసతా మనముల గని ఓజి చెడకురా!

యంత్రభూమి తంత్రభూమి మంత్రభూమిరా మనది

పరమాణువులు పగులుట గని భయము చెందకురా

అన్నభూమి వెన్నభూమి కన్నభూమి మనది

భవ్యభూమిరా! మనది దివ్యభూమిరా!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: