telugudanam.com

      telugudanam.com

   

పురాణం క్విజ్

[ వెనుకకు ] [ ముందుకు ]


సాధన చేయండి. తెలియకపోతే సమాధానముల కొరకు ప్రశ్నలపై క్లిక్ చేయండి.


 1. హజ్‌ యాత్రికులు సంప్రదాయ సిద్దంగా 'సయీ' (నడక) ఏ కొండల మధ్యచేస్తారు?

 2. 'ష ఆయిరుల్లాహ్‌' అనగా ఏమిటి?

 3. యూదులకు 'పవిత్రదినం'గా నిర్ణయించబడిన రోజు ఏది?

 4. 'లో్హయుగం' ఎప్పుడు ప్రారంభమైంది?

 5. ఆకాలంలో (లోహయుగం) ప్రభవించిన ప్రవక్త ఎవరు?

 6. ఖుర్‌ ఆన్‌లోని 21:79,34:10-11 సూక్తుల ప్రకారం ఇబ్రహీం 'దైవం'నకు ఏమి నేర్పాడు?

 7. అరబ్ జగత్తులో అత్యంత వివేకవంతుడుగా ప్రసిద్దిచెందిన వ్యక్తి ఎవరు?

 8. యాకూబ్ (అలైహి) నాల్గవ కుమారుడు యుహూదా సంతతి ఎవరు?

 9. 'ఖుర్‌ ఆన్‌' లో "జిన్నూన్‌" అనే పదానికి అర్డం?

 10. క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో మద్య ప్రాచ్యం ప్రజలు దేన్ని పూజించేవారు?

 11. యయాతి ఎవరి పుత్రుడు?

 12. యతి ఎవరి సోదరుడు?

 13. మాతల్లి ఎవరు?

 14. పద్మ పురాణంలో అద్వైతం గురించి యయాతి ఎవరితో చర్చించినట్టు చెప్పబడింది?

 15. యోగ వాసిష్ఠంలోని విషయమేమి?

 16. ఈ తత్వోపదేశం ఎవరు ఎవరికి చేశారు?

 17. వృద్ధి ఎవరి భార్య?

 18. ముద్గల పురాణంలో గణేశుని ఏ పేరుతో పిలిచారు?

 19. కంసుని పత్ని పేరేమిటి?

 20. అశ్వత్థామ తల్లి పేరేమి?

 21. 'రహస్య త్రయ సారం'evaru రచించారు?

 22. అతి ప్రాచీనమైన ధర్మసూత్రం ఏది?

 23. అగ్ని వేశ్య గృహ్యసూత్రం ఏ వేదానికి చెందింది?

 24. బుధుడు ఎవరి కుమారుడు?

 25. చ్యవనునికి యౌవనమిచ్చిన దేవతలు ఎవరు?

 26. యదు, తుర్వసు ఎవరి కుమారులు?

 27. దేవకుని చివరి కుమార్తె పేరేమిటి?

 28. ఉగ్రసేనునికి కుమారులెందరు?

 29. కంసుడు ఎన్నో కుమారుడు?

 30. వసుదేవుని అయిదుగురు చెల్లెళ్లలో పెద్ద ఎవరు?

 31. 'కాలము ఎవరినీ నరకదు. అది కెవలం అన్ని విషయాలలోనూ మనిషి బుద్ధిని తప్పు దారికి మళ్లిస్తుంది' అని భారతంలో ఎవరు పలికారు?

 32. భానుకోపుడు ఎవరు?

 33. పద్మకూటం అంటే ఏమిటి?

 34. కుంభకర్ణునితో యుద్ధం చేసిన వానర ప్రముఖుదెవరు?

 35. చిన్నమస్త రూపంలో దుర్గ ఎవరిని సంహరించింది?

 36. వ్యాసుడు సుద్యుమ్నుని వృత్తాంతం ఎవరికి చెప్పాడు?

 37. సుద్యుమ్నుని వృత్తాంతం ఏ సంధర్భంలో చెప్పాడు?

 38. దక్షిణ భారతదేశంలోని తాళవనాన్ని భారతంలో ఎవరు జయించాడు?

 39. నారదుని రూపం వానరునిలా కనబడుతుందని తనని ఎవరు శపించారు?

 40. నారదుడు పర్వతుని ఏమని శపించాడు?

 41. 'ప్రహ్లాద భక్తి విజయం' అనే నాటకాన్ని ఎవరు రచించారు?

 42. ఈ నాటకంలో ఎన్ని కృతులున్నాయి?

 43. ఈ నాటకంలో త్యాగయ్య ఎన్ని రాగాలను ఎంచుకున్నారు?

 44. త్యాగయ్య 21కృతులతో రచించిన నాటకం పేరేమిటి?

 45. ఏ మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు?

 46. సప్త ఋషుల్లో ఒక్కరైనా అత్రి మహర్షి భార్య ఎవరు?

 47. మణిమానుడనే రాక్షసుణ్ణి ఎవరు వధించారు?

 48. కాలకంజుని, పౌలోముని ఎవరు వధించారు?

 49. వీరు ఏ ప్రాంతం వారు?

 50. దివ్యాస్త్రాల్ని ప్రదర్శించకూడదని అర్జునునికి చెప్పి వారించిందెవరు?

 51. పురాణాల ప్రకారం ఖడ్గాన్ని ప్రప్రథమంగా ఎవరు ఉపయోగించారు?

 52. ఖడ్గం ఎనిమిది నామాలను స్మరించిన వారికి ఏ ఫలం కల్గుతుంది?

 53. తడిగా ఉన్న పాదాలతో నిద్రించకూడదని ఏ కావ్యం చెబుతుంది?

 54. ఆనుస్మృతిని ఎవరు ఉపదేశించారు?

 55. నారాయణుడు అనుస్మృతిని ఎవరికి ఉపదేశించారు?

 56. కన్నులున్నవాడు, అలాగే అంధుడైనవాడు తన భర్త కావాలని కోరిన సువర్చల ఎవరి కుమార్తె?

 57. ఈ సువర్చల ఎవరిని వివాహమాడింది?

 58. క్షత్రియునికి యుద్ధమే యజ్ఞమని భారతంలో ఎవరు చెప్పారు?

 59. వ్యాసుడు ఎవరికి చెప్పాడు?

 60. శివ సహస్రనామ స్తోత్రాన్ని తొలుత ఎవరు పాఠించారు?

 61. కృస్ణద్వైపాయనుడు అని ఎవరిని అంటారు?

 62. వ్యాసుని ముత్తాత ఎవరు?

 63. వ్యాసుని పితామహుడు ఎవరు?

 64. వ్యాసుని తల్లిదండ్రులు ఎవరు?

 65. వ్యాసుని కుమారుడు ఎవరు?

 66. వ్యాసుని వరం కారణంగా అంబికకు ఎవరు జన్మిచారు?

 67. అంబాలికకు ఎవరు జన్మించారు?

 68. భారతానికి ఉన్న మరో పేరు ఏమిటి?

 69. భారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది?

 70. ఈ యుద్ధంలో ఎన్ని అక్షౌహిణీల సైన్యం ఉంది?

 71. కేశిని ఎవరి భార్య?

 72. ఎవరి వరం పొంది ఆమె ఒక పుత్రుని పొందింది?

 73. వజ్రుడు ఎవరి పుత్రుడు?

 74. బభ్రువాహనుని తల్లిదండ్రులు ఎవరు?

 75. ధర్మరాజు రథసారధి పేరేమి?

 76. జయంతి ఎవరి కుమార్తె?

 77. పరీక్షిత్తు పెద్దకొడుకు ఎవరు?

 78. భాగవతం లోని ప్రధమ స్కంధం లో శ్రీకృష్ణుని ఎన్ని కళ్యాణ గుణాలను చెప్పారు?

 79. ధారణ అనగానేమి?

 80. వైష్ణవ తంత్రానుసారం మేధావి అను ఋషి చిత్తశుద్ధికై విష్ణుసహస్రనామముల లోని ఏ నామాన్ని జపించాడు?

 81. విష్టుపురాణం మైత్రేయునికి, ఎవరికి మద్య సంవాదంతో ప్రారంభమవుతుంది?

 82. మేరు పర్వతానికి ఉత్తరానికి ఉన్న పర్వతం పేరేంటి?

 83. ఇంద్రద్యుమ్నుని కథ ఏ పురాణంలో కనిపిస్తుంది?

 84. కూర్మ పురాణం శివుని ఎన్ని అవతారాలను పేర్కొంటుంది?

 85. ఏ పురాణాన్ని వినాలని అనుకున్నా ఒకరోజు చేసిన పాపం తొలగిపోతుంది?

 86. అహోబిల క్షేత్రం మరో పేరేంటి?

 87. ముక్తినాథ్‌ క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది?

 88. ముక్తినాథ్‌ క్షేత్రం ఏ దేశంలో ఉంది?

 89. మహాభారత యుద్దంలోని తొమ్మిదవరోజున భీష్ముడు ఏ వ్యూహాన్ని రచించాడు?

 90. సర్వతోభద్ర బదులుగా పాండవులు ఏ వ్యూహాన్ని రచించారు?

 91. ఛందోబద్ధమైన మంత్రాలను ఏమంటారు?

 92. గద్యాత్మకములగు మంత్రాలను ఏమంటారు?

 93. గీతాత్మకములగు మంత్రాలను ఏమంటారు?

 94. నలుని పాకశాలలో స్వాదిష్టమైన భోజనం దొరకగలదని ఎవరు వరమిచ్చారు?

 95. కోరినప్పుడు జలం దొరుకుతుందని నలునికి ఎవరు వరమిచ్చారు?

 96. నలుడు దావానలం నుండి ఎవరిని రక్షించాడు?

 97. నలుడు ఋతుపర్ణరాజు దగ్గర ఏ పని చేశాడు?

 98. స్వాయంభువాంతరంలో దేవతలు ఎవరు?

 99. అత్రి ఏ పర్వతం మీద తపస్సు చేశాడు?

 100. నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన ఉపఖ్యానం పేరేమిటి?

 101. ద్రౌపదీ స్వయంవరం తరువాత కర్ణుని, శల్యుని ఎవరు ఓడించారు?

 102. ఏడుగురు ఋషులతో వివాహం చేసుకున్న గౌతమ గోత్రురాలైన కన్య ఎవరు?

 103. పది మంది ప్రచేతసులను వివాహమాడిన కన్య ఎవరు?

 104. వాక్షీ ఎవరి కుమార్తె?

 105. సుందుడు, ఉపసుందుడు ఎవరి పుత్రులు?

 106. నికుంభుడు ఎవరి వంశం వాడు?

 107. వీరి తపస్సు వల్ల ఏ పర్వతం నుంచి పొగలు వచ్చాయి?

 108. వీరికి ఎవరు ప్రత్యక్షమయ్యారు?

 109. వీరు ఏ వరం పొందారు?

 110. వీరి దగ్గరకు ఏ అప్సరసను పంపారు?

 111. సోపాన సంగీతం ఏ ప్రాంతానికి చెందినది?

 112. 'భావయామి రఘురామం...' అంటూ సాగే కృతి ఎవరు రచించారు?

 113. శృతుల మీద ఆధారపడ్డ కల్ప సూత్రాలను ఏమంటారు?

 114. జైమినీయ శ్రౌత సూత్రం ఏ వేదానికి చెందింది?

 115. బౌధాయన శ్రౌత సూత్రం ఏ వేదానికి చెందింది?

 116. స్మృతుల మీద ఆధారపడ్డ సూత్రాలను ఏమంటారు?

 117. మాల్యవాన్‌, సుమాలి, మాలి అను రాక్షసులు ఎవరి సంతానం?

 118. సుమాలి పతి పేరు ?

 119. శతానీకుడు ఎవరి సోదరుడు?

 120. శతానీకుడు ఎవరి ద్వారా వధింపబడ్డాడు?

 121. వరుణుడి సభ (నివాసస్థానం) ఏ రంగులో ఉంటుంది?

 122. భగదత్తుడు, కిన్నరుల రాజు దృముడు ఎవరి సభలో కూర్చుంటారు?

 123. భారతంలో 'అజాతశత్రువు' అని ఎవరికి పేరు వచ్చింది?

 124. భీముడు, అర్జునుడు నా రెండు నేత్రాలు, శ్రీకృష్ణుడు నా మనస్సు అని భారతంలో ఎవరు పలికారు?

 125. బృహద్రథునికి ఎవరి వరం వల్ల జరాసంధుడు జన్మించాడు?

 126. జరాసంధుడు రెండు ముక్కలుగా ఎలా జన్మించాడు?

 127. విసరివేయబడ్డ రెండు ముక్కలను ఏ రాక్షసి కలిపింది?

 128. జర అనే ఆ రాక్షసిని ఏ పేరుతో బ్రహ్మ సృష్టించాడు?

 129. జర ఆ బాలకుని రాజుకు ఎందుకు ఇచ్చేసింది?

 130. జరాసంధుని మంత్రుల పేర్లు ఏమిటి?

 131. భాగవతంలోని ద్వితీయ స్కంధం సప్తమాధ్యాయంలో ఎన్ని అవతారముల గురించి చెప్పబడింది?

 132. విష్ణు సహస్రనామాల్లోని ఏ మంత్రాన్ని పరశురాముడు పాప నివృత్తికై జపించాడని శైవాగమం చెబుతుంది?

 133. శైవాగమము అనుసారము విష్ణు సహస్రనామాల్లోని ఏ మంత్రాన్ని పరాశరుడు సర్వశాస్త్ర పారంగత్వమునకు జపించాడు?

 134. ఎవరి దర్శనం తరువాత దివ్యాస్త్రాలను ఇస్తానని ఇంద్రుడు అర్జునునితో పలికాడు?

 135. మూకాసురుడు అనే రాక్షసుడు ఏ రూపాన్ని ధరించి అర్జునుని వధించాలని యోచించాడు?

 136. ఆ రాక్షసుని ఏ ఇద్దరూ ఒకేసారి వధించారు?

 137. ఇంద్రలోకంలో అర్జునుడు నృత్యం, సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?

 138. చిత్రసేనుడు ఎవరి మిత్రుడు?

 139. ఊర్వశిని అర్జునుడు తిరస్కరించిన చరిత్ర వినిన వారికి ఏం లాభమని మహాభారతం చెబుతుంది?

 140. శ్రీశుకుని వయసు శ్రీమద్భాగవతంలో ఎన్ని సంవత్సరాలని చెప్పబడింది?

 141. విష్ణురాతుడనగా ఎవరు?

 142. విశాల అనేది ఏ క్షేత్రానికి మరో పేరు?

 143. హరిద్వారానికి ఏ పురి అని పేరు?

 144. భాగవత లక్షణం ఏ పురాణంలో ఉంది?

 145. ఉద్ధవుడు ఎవరికి శిష్యుడు?

 146. సాటివారిలో శ్రేష్ఠతను పొందడానికి ఉద్దాలకుడు విష్ణు సహస్త్రనామాలలోని ఏ మంత్రాన్ని జపించాడు?

 147. ఈ మంత్రాన్ని జపించమని ఉద్దాలకునికి ఎవరు చెప్పారు?

 148. భీముడు ఏ వనంలో కిర్మీరుడనే రాక్షసుణ్ణి సంహరించాడు?

 149. కిర్మీరుడు ఎవరి సోదరుడు?

 150. నకులుని భార్య పేరేంటి?

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: