telugudanam.com

      telugudanam.com

   

రంగులు

       తెలుపు - White   -   మనోవికాసాన్ని, ఉత్సాహాన్ని, మంచిని పెంచుతుంది.
       ఎరుపు - Red   -    ఉద్రిక్తతను కలిగిస్తుంది, కొన్ని రకాల చర్మ రోగాలను, జ్వరాన్ని తగ్గిస్తుంది. ప్రమాదకరమైన చోట దీనిని ఉపయోగిస్తుంది.
       నలుపు - Black   -   మనోవికారాన్ని దుఃఖాన్నిస్తుంది. చెడును పెంచుతుంది
       నీలము - Blue   -    క్రిమి సంబంధ రోగాలను రాకుండాను, రక్త లేమిని సరి చేస్తుంది.
       పసుపు - Yellow   -   మనోవికాసాన్ని కలుగజేస్తుంది.శుభ సూచికము.
       ఆకుపచ్చ - Green   -    శరీర వాపులను, మంటలను, నొప్పిని, నరాల సంచలనాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది.

  మనము అనుకున్న పని అయినప్పుడు ఆనందదాయకంగా ఆకు పచ్చని ఉపయోగిస్తాము.

       చిలకపచ్చ - Parrot Green   -   .
       గోధుమ వర్ణం - Brown   -   
       కాఫీ రంగు - Coffee Colour   -   
       నారింజ రంగు - Orange   -   
       బూడిద రంగు - Gray   -   
       గులాబి రంగు - Rose   -   స్వార్ధాన్ని తగ్గిస్తుంది.
       పచ్చరాయి   -   
       బంగారు రంగు - Gold   -   భయాన్ని పోగొడుతుంది.
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: