telugudanam.com

      telugudanam.com

   

వచనములు

వచనములు తెలుగులో ప్రధానంగా రెండు ఉన్నాయి.


1.ఏకవచనము

2.బహువచనము


ఒక దాని గురించి చెప్పేది ఏకవచనము.

ఒకటి కంటే ఎక్కువ విషయాల గురించి చెప్పేది బహువచనము.


ఉదా:


ఏకవచనము
-
బహువచనము ఏకవచనము
-
బహువచనము
అక్షరం
-
అక్షరాలు పంట
-
పంటలు
అడవి
-
అడవులు పండితుడు
-
పండితులు
అడుగు
-
అడుగులు పండు
-
పండ్లు
అద్దం
-
అద్దములు పండుగ
-
పండుగలు
అరుపు
-
అరుపులు పక్క
-
పక్కలు
అల
-
అలలు పక్షి
-
పక్షులు
ఆంధ్రుడు
-
ఆంధ్రులు పట్ట
-
పట్టలు
ఆకు
-
ఆకులు పట్టణము
-
పట్టణములు
ఆట
-
ఆటలు పట్టి
-
పట్టీలు
ఆపద
-
ఆపదలు పడవ
-
పడవలు
ఆభరణము
-
ఆభరణాలు పత్రిక
-
పత్రికలు
ఆవు
-
ఆవులు పదం
-
పదాలు
ఆశ
-
ఆశలు పద్దతి
-
పద్దతులు
ఇల్లు
-
ఇళ్ళు పని
-
పనులు
ఈక
-
ఈకలు పప్పు
-
పప్పులు
ఈగ
-
ఈగలు పరుపు
-
పరుపులు
ఉంగరం
-
ఉంగరాలు పలక
-
పలకలు
ఉక్సు
-
ఉక్సులు పల్లవి
-
పల్లవులు
ఉత్తరం
-
ఉత్తరాలు పల్లె
-
పల్లెలు
ఉపాయం
-
ఉపాయాలు పాక
-
పాకలు
ఉయ్యాల
-
ఉయ్యాలలు పాట
-
పాటలు
ఉరుము
-
ఉరుములు పాత్ర
-
పాత్రలు
ఋతువు
-
ఋతువులు పాపం
-
పాపాలు
ఎండ
-
ఎండలు పాపి
-
పాపులు
ఏనుగు
-
ఏనుగులు పావురం
-
పావురాలు
ఒంటె
-
ఒంటెలు పిడక
-
పిడకలు
ఓడ
-
ఓడలు పిన్ను
-
పిన్నులు
కంచం
-
కంచాలు పిల్ల
-
పిల్లలు
కత్తి
-
కత్తులు పీత
-
పీతలు
కథ
-
కథలు పుట్ట
-
పుట్టలు
కన్ను
-
కన్నులు పుణ్యం
-
పుణ్యాలు
కప్ప
-
కప్పలు పురుషుడు
-
పురుషులు
కర్ర
-
కర్రలు పువ్వు
-
పువ్వులు
కల
-
కలలు పుస్తకం
-
పుస్తకాలు
కలత
-
కలతలు పూజ
-
పూజలు
కలము
-
కలములు పూవు
-
పూవులు
కళాశాల
-
కళాశాలలు పూస
-
పూసలు
కవి
-
కవులు పెట్టె
-
పెట్టెలు
కాకి
-
కాకులు పెన్ను
-
పెన్నులు
కాగితం
-
కాగితాలు పెన్సిల్
-
పెన్సిళ్ళు
కానుక
-
కానుకలు పేట
-
పేటలు
కాపురం
-
కాపురాలు పేపరు
-
పేపర్లు
కాయ
-
కాయలు పేరు
-
పేర్లు
కారు
-
కార్లు పైపు
-
పైపులు
కాలం
-
కాలాలు పొద
-
పొదలు
కాలు
-
కాళ్ళు పొలము
-
పొలాలు
కిటికీ
-
కిటికీలు ప్రతిబింబం
-
ప్రతిబింబాలు
కిరణం
-
కిరణాలు ప్రమాదం
-
ప్రమాదాలు
కుండీ
-
కుండీలు ప్రశ్న
-
ప్రశ్నలు
కుందేలు
-
కుందేళ్ళు ప్రాణం
-
ప్రాణాలు
కుక్క
-
కుక్కలు ఫలితం
-
ఫలితాలు
కూత
-
కూతలు బండ
-
బండలు
కూర
-
కూరలు బండి
-
బండ్లు
కేక
-
కేకలు బంతి
-
బంతులు
కొండ
-
కొండలు బట్ట
-
బట్టలు
కొమ్మ
-
కొమ్మలు బలపం
-
బలపాలు
కొలను
-
కొలనులు బల్లి
-
బల్లులు
కోట
-
కోటలు బస్సు
-
బస్సులు
కోడి
-
కోడ్లు బహుమతి
-
బహుమతులు
కోతి
-
కోతులు బాలిక
-
బాలికలు
కోపము
-
కోపాలు బిళ్ళ
-
బిళ్ళలు
కోరిక
-
కోరికలు బూటు
-
బూట్లు
గంట
-
గంటలు బేడి
-
బేడీలు
గట్టు
-
గట్లు బేరము
-
బేరాలు
గడప
-
గడపలు బొమ్మ
-
బొమ్మలు
గడి
-
గడులు బోర్డు
-
బోర్డులు
గడియారం
-
గడియారాలు భవనము
-
భవనములు
గడ్డ
-
గడ్డలు భాష
-
భాషలు
గవ్వ
-
గవ్వలు భూమి
-
భూములు
గాజు
-
గాజులు మంచం
-
మంచాలు
గాడిద
-
గాడిదలు మంత్రి
-
మంత్రులు
గింజ
-
గింజలు మందారం
-
మందారాలు
గీత
-
గీతలు మందిరం
-
మందిరాలు
గుండీ
-
గుండీలు మట్ట
-
మట్టలు
గుండె
-
గుండెలు మతము
-
మతాలు
గుడ్డ
-
గుడ్డలు మాట
-
మాటలు
గువ్వ
-
గువ్వలు మార్గము
-
మార్గములు
గృహం
-
గృహాలు మాసం
-
మాసాలు
గేదె
-
గేదెలు ముంజ
-
ముంజలు
గొడవ
-
గొడవలు ముక్క
-
ముక్కలు
గొప్ప
-
గొప్పలు ముగ్గు
-
ముగ్గులు
గొలుసు
-
గొలుసులు ముడి
-
ముళ్ళు
గోడ
-
గోడలు ముద్ద
-
ముద్దలు
గోతం
-
గోతాలు మువ్వ
-
మువ్వలు
గోపురం
-
గోపురాలు మూత
-
మూతలు
గ్రహం
-
గ్రహాలు మూల
-
మూలలు
గ్రామం
-
గ్రామాలు మెట్టు
-
మెట్లు
చక్రము
-
చక్రాలు మెరుపు
-
మెరుపులు
చాడి
-
చాడీలు మేకు
-
మేకులు
చిత్రం
-
చిత్రాలు మేఘం
-
మేఘాలు
చిన్నవాడు
-
చిన్నవాళ్ళు మొక్క
-
మొక్కలు
చిలక
-
చిలకలు మొగ్గ
-
మొగ్గలు
చీమ
-
చీమలు మొసలి
-
మొసళ్ళు
చీర
-
చీరలు యంత్రం
-
యంత్రాలు
చుక్క
-
చుక్కలు యోగి
-
యోగులు
చూపు
-
చూపులు రంగవల్లి
-
రంగవల్లులు
చెట్టు
-
చెట్లు రంగు
-
రంగులు
చెరువు
-
చెరువులు రంధ్రం
-
రంధ్రాలు
చెవి
-
చెవులు రసం
-
రసాలు
చేప
-
చేపలు రాఖీ
-
రాఖీలు
చేమంతి
-
చేమంతులు రాగం
-
రాగాలు
జడ
-
జడలు రాజు
-
రాజులు
జాడీ
-
జాడీలు రాత్రి
-
రాత్రులు
జాతర
-
జాతర్లు రుచి
-
రుచులు
జాతి
-
జాతులు రెక్క
-
రెక్కలు
జింక
-
జింకలు రెప్ప
-
రెప్పలు
జీతము
-
జీతాలు రేఖ
-
రేఖలు
జుంకా
-
జుంకాలు రోజా
-
రోజాలు
జేబు
-
జేబులు లంచం
-
లంచాలు
టిక్కెట్టు
-
టిక్కెట్లు లడ్డు
-
లడ్లు
టోపి
-
టోపీలు లత
-
లతలు
డబ్బా
-
డబ్బాలు లవంగము
-
లవంగాలు
డబ్బు
-
డబ్బులు లాభము
-
లాభాలు
డాబా
-
డాబాలు లారి
-
లారీలు
డ్రైవరు
-
డ్రైవరులు లిపి
-
లిపులు
తమ్ముడు
-
తమ్ముళ్ళు లేఖ
-
లేఖలు
తల
-
తలలు లేడి
-
లేడ్లు
తలుపు
-
తలుపులు లైటు
-
లైట్లు
తాత
-
తాతలు వంక
-
వంకలు
తార
-
తారలు వంటకం
-
వంటకాలు
తాళము
-
తాళాలు వంతెన
-
వంతెనలు
తిథి
-
తిథులు వక్క
-
వక్కలు
తిప్ప
-
తిప్పలు వరద
-
వరదలు
తుట్టి
-
తుట్టెలు వరము
-
వరాలు
తెగ
-
తెగలు వర్షం
-
వర్షాలు
తెప్ప
-
తెప్పలు వస్తువు
-
వస్తువులు
తొండ
-
తొండలు వస్త్రం
-
వస్త్రాలు
తోట
-
తోటలు వాకిలి
-
వాకిళ్ళు
తోరణం
-
తోరణాలు వాక్యం
-
వాక్యాలు
దండ
-
దండలు వాగు
-
వాగులు
దండు
-
దండ్లు వాచి
-
వాచీలు
దాడి
-
దాడులు వాన
-
వానలు
దాత
-
దాతలు వారం
-
వారాలు
దారం
-
దారాలు విత్తనం
-
విత్తనాలు
దాసి
-
దాసులు విద్యాలయం
-
విద్యాలయాలు
దిండు
-
దిండ్లు విమానం
-
విమానాలు
దిక్కు
-
దిక్కులు విల్లు
-
విల్లులు
దీపము
-
దీపాలు వీణ
-
వీణలు
దుప్పటి
-
దుప్పట్లు వీరుడు
-
వీరులు
దువ్వెన
-
దువ్వెనలు వృక్షము
-
వృక్షములు
దేవత
-
దేవతలు వృత్తి
-
వృత్తులు
దొంగ
-
దొంగలు వేరు
-
వేరులు
దొర
-
దొరలు వేషము
-
వేషములు
దోపిడి
-
దోపిడీలు వైరు
-
వైరులు
ధనము
-
ధనములు శంఖము
-
శంఖములు
ధనుస్సు
-
ధనుస్సులు శబ్దము
-
శబ్దాలు
ధర
-
ధరలు శరము
-
శరములు
ధాన్యము
-
ధాన్యాలు శిక్ష
-
శిక్షలు
ధ్వని
-
ధ్వనులు శిష్యుడు
-
శిష్యులు
నక్క
-
నక్కలు సంచి
-
సంచులు
నక్షత్రం
-
నక్షత్రాలు సందు
-
సందులు
నగ
-
నగలు సందేసం
-
సందేసములు
నటన
-
నటనలు సంవత్సరం
-
సంవత్సరాలు
నరము
-
నరములు సత్రము
-
సత్రములు
నాటకం
-
నాటకాలు సబ్బు
-
సబ్బులు
నారి
-
నారులు సీసా
-
సీసాలు
నావ
-
నావలు సుఖం
-
సుఖాలు
నిజం
-
నిజాలు సుత్తి
-
సుత్తులు
నూక
-
నూకలు సువ్వ
-
సువ్వలు
నృత్యం
-
నృత్యాలు సూది
-
సూదులు
నెమలి
-
నెమళ్ళు స్తంభము
-
స్తంభాలు
నోరు
-
నోళ్ళు స్త్రీ
-
స్త్రీలు
నౌక
-
నౌకలు స్థానము
-
స్థానాలు
నౌకరు
-
నౌకర్లు
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: