telugudanam.com

      telugudanam.com

   

మంచి అలవాట్లు

 

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]      1 2 3 4 5 > >>  

  • అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయాలి
  • అసత్యం ఆడకూడదు
  • ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము
  • ఆటలాడు చోట, అలుక పూనరాదు
  • ఆడిన మాట తప్పరాదు
  • ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి
  • ఇంటి పని (హోం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి
  • ఇంటి పని (హోం వర్క్) సరిగ్గా చేయాలి
  • ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి
  • ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి
  • ఉపాధ్యాయులను గౌరవించాలి
  • ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవాలి
  • ఎల్లప్పుడూ దైవచింతన చేయుము
  • ఏదైనా తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]      1 2 3 4 5 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: