telugudanam.com

      telugudanam.com

   

మంచి అలవాట్లు

 

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]    << < 2 3 4 5 > >>  

  • ఒకరి మీద చాడీలు చెప్పరాదు
  • కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు
  • ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయాలి
  • గురువుల మాట వినాలి
  • గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు
  • చక్కగా తల దువ్వుకోవాలి
  • చెడ్డవారి చెలిమి చేయరాదు
  • చేసిన మేలు మరువరాదు
  • జీవహింస చేయరాదు
  • టి వి చూసేటప్పుడు టి వి కి దగ్గరగా కూర్చోవద్దు
  • తనను తాను పొగడు కొనరాదు
  • తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు
  • తిన్న వెంటనే పళ్ళు తోముకోవాలి
  • తొందరపడి ఏ పనీ చేయరాదు
  • నమ్మిన వారిని మోసం చేయరాదు

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]    << < 2 3 4 5 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: