telugudanam.com

      telugudanam.com

   

మంచి అలవాట్లు

 

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]    << < 3 4 5 > >>  

 • నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు
 • నీళ్ళు పట్టుకోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి
 • నీళ్ళు వృధా చేయవద్దు
 • నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది
 • పరనింద పనికిరాదు
 • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
 • పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి
 • పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలి
 • పెద్దల మాటలు వినవలెను
 • పెద్దలను గౌరవించాలి
 • పేదల మీద దయ ఉంచవలెను
 • బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి
 • బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని వేసుకోవాలి
 • బీదలను చూసి హేళన చేయవద్దు
 • బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]    << < 3 4 5 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: