telugudanam.com

      telugudanam.com

   

మంచి అలవాట్లు

 

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]    << < 4 5 > >>  

 • భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి
 • భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం
 • మంచి అలవాట్లకు మించిన ధనం లేదు
 • మంచిని మించిన గుణం లేదు
 • మనిషికి మాటే అలంకారం
 • మాట వెండి, మౌనం బంగారం
 • రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి
 • లేచిన వెంటనే పక్క బట్టలు తీసి సర్దుకోవాలి
 • విద్య చెప్పిన వారిని మరువరాదు
 • వేకువ (తెల్లవారు) జామునే లేవాలి
 • వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళాలి
 • శుభ్రంగా పళ్ళు తోముకోవటం
 • శుభ్రంగా, క్రింద పడకుండా పలహారం (టిఫిన్) తినాలి
 • శుభ్రమైన బట్టలు ధరించాలి
 • సజ్జనులతో స్నేహము చేయవలెను

మంచి అలవాట్లు - [62 మంచి అలవాట్లు 5 పుటలలో ]    << < 4 5 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: