telugudanam.com

      telugudanam.com

   

2=1

[ వెనుకకు ]

రెండు కళ్లు ఒకే చూపు
రెండు చెవులు ఒకటే వినికిడి 
రెండు ప్రపంచలు ఒకే కల 
రెండు  పెదాలు ఒకే నవ్వు 
ఒకే శరీరం శిలువకి రెండు చేతులు 
ఒక్క శరీర వహనానికి రెండు కాళ్లు 
ఒకే శ్వాస రెండు రంధ్రాలు 
అవునూ, రెండు శరీరాల నువ్వూ నేనూ ఒకే ఆత్మనా కాదా 

మూలం: ముకుంద రామరావు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: