telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • మెరుపు ... దీపం అవుతుందా
 • వరి గడ్డి మంట
 • అంకె లేని కోతి లంకంతా చెరచిందట.
 • అంగట్లో అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని వుంది !
 • అంగట్లో అరువు - తలమీద బరువు లాంటిది
 • అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు.
 • అంగడిలో దొరకనిది - అమ్మ ఒక్కటే !
 • అంచు డాబే గానీ, పంచె డాబు గాదు.
 • అంచులేని గిన్నె - అదుపులేని పెళ్ళాం !
 • అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత!
 • అంతా మన మంచికే
 • అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు !
 • అంత్య నిష్టూరంకన్నా - ఆది నిష్టూరం మేలు !
 • అందని ద్రాక్షపండ్లు - పుల్లన!
 • అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: