telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 10 11 12 13 14 15 16 17 18 19 > >>  

  • ఈనిన పిల్లికి ఇల్లు వాకిలీ తెలియనంత ఆకలి.
  • ఈవేళ పని రేపటికి వాయిదా వేయకు.
  • ఈశ్యానం పొయ్యి పెడితే అన్నం పుట్టదు.
  • ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి.
  • ఉండనిస్తే పండుతుంది, ఊడనిస్తే ఎండుతుంది.
  • ఉండి చూడు ఊరు అందం, నానాటికి చూడు నా అందం.
  • ఉట్టి కెగరలేనమ్మ స్వర్గాని కెగిరినట్లు.
  • ఉడుముకు రెండు నాలుకలు.
  • ఉత్తర చూచి ఎత్తర గంప.
  • ఉత్సాహం క్రియాశీలతను వెయ్యి రెట్లు పెంచుతుంది
  • ఉదాయాన్నే వచ్చిన చట్టం ఉదాయాన్నే వచ్చిన వాన ఉండవు.
  • ఉన్న ఊరు తల్లి వంటిది.
  • ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ.
  • ఉన్నమాట చెపితే, వూరు అచ్చిరాదు.
  • ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టి లేనమ్మ లేనమ్మకే పెట్టినట్లు.

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 10 11 12 13 14 15 16 17 18 19 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: