telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 11 12 13 14 15 16 17 18 19 20 > >>  

 • ఉన్నవాడు వూరికి పెద్ద, చచ్చినవాడు కాటిక పెద్ద.
 • ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు.
 • ఉపాయం ఎరుగనివాణ్ణి వూళ్ళో వుండ నివ్వకూడదు.
 • ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు.
 • ఉప్పు లేని కూర పప్పు లేని అన్నం పనికిరాదు.
 • ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం ఇద్దరికీ చేటు.
 • ఉమ్మాయ్ జగ్గాయ్
 • ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు.
 • ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు.
 • ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు.
 • ఊర పిచుక మీద తాటి కాయ పడినట్లు.
 • ఊరంతా చుట్టాలు ఉట్టికట్ట తావు లేదు.
 • ఊరంతా వడ్లు ఎండబెట్టు కొంటె, నక్క తోక యెండబెట్టు కొన్నదంట.
 • ఊరక రారు మహానుభావులు.
 • ఊరకుండటం కంటే, ఊయలూగటమే మేలు.

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 11 12 13 14 15 16 17 18 19 20 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: