telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 5 6 7 8 9 10 11 12 13 14 > >>  

 • ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు
 • ఆకారం ఉంటే శ్రీకారం ఉండదు !
 • ఆకాశానికి హద్దే లేదు.
 • ఆకు చాటు పిందె
 • ఆకుకు అందదు, పోకకు పొందదు.
 • ఆచరణ తక్కువ! ఆర్భాటం ఎక్కువ!
 • ఆచారం ముందర, అనాచారం వెనుక.
 • ఆటా పాటా మా ఇంట మాపటి భోజనం మీ ఇంట !
 • ఆడది తల్లి అదుపున - మగవాడు తండ్రి అదుపున పెరగాలి.
 • ఆడది తిరిగి చెడు ! మగవాడు తిరగక చెడు !
 • ఆడది మేడిపండు లాంటిది.
 • ఆడబోయిన తీర్థము యెదురైనట్లు.
 • ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
 • ఆడవారి మాటలకు అర్దాలే వేరులే.
 • ఆడింది ఆట పాడింది పాట.

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 5 6 7 8 9 10 11 12 13 14 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: