telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 7 8 9 10 11 12 13 14 15 16 > >>  

 • ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?.
 • ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట.
 • ఆశకు అంతు లేదు; నిద్రకు సుఖం లేదు.
 • ఇంట గెలిచి రచ్చ గెలువు.
 • ఇంటి కన్నా గుడి పదిలం.
 • ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది.
 • ఇంటి గుట్టు లంకకు చేటు.
 • ఇంటి గుట్టు, పెరుమాళ్ళ కెరుక.
 • ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.
 • ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు.
 • ఇంటికన్న గుడి పదిలం.
 • ఇంటికి అవ్వ అవసరం కొలతకు తవ్వ అవరం.
 • ఇంటికి దీపం ఇల్లాలు.
 • ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి.
 • ఇంటిలోని పోరు ఇంతింత కాదయ.

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 7 8 9 10 11 12 13 14 15 16 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: