telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 8 9 10 11 12 13 14 15 16 17 > >>  

  • ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.
  • ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుణ్ణి మొక్కినట్లు.
  • ఇంట్లో పిల్లి వీధిలో పులి.
  • ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్లు.
  • ఇచ్చేవాడు తీసుకునేవాడికి లోకువ.
  • ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు.
  • ఇనక పాతర
  • ఇనుము విరిగితే అతకవచ్చు, మనసు విరిగితే అతకలేము.
  • ఇప్ప పువ్వు వాసన
  • ఇరుగు చల్లన పొరుగు చల్లన.
  • ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ము బర్రె కొట్టానికి చేటు.
  • ఇల్లలకగానే పండుగా?
  • ఇల్లిరికం కన్నా మూలరికం మిన్న.
  • ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.
  • ఇల్లు చూచి ఇల్లాలిని చూడు.

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 8 9 10 11 12 13 14 15 16 17 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: