telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 9 10 11 12 13 14 15 16 17 18 > >>  

 • ఇల్లు పీకి పందిరేసినట్టు
 • ఇష్టం కానిదే కష్టం.
 • ఇసుక తక్కెడ పేడ తక్కెడ
 • ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
 • ఇస్తే వరం పెడితే శాపం.
 • ఈ సంబరానికేనా ఇంత ఊరింపు.
 • ఈగూటి చిలుకకు ఆగూటిపలుకే వస్తుంది.
 • ఈచేత చేసి ఆచేత అనుభవించినట్లు.
 • ఈటె పోటు మానుతుంది కాని మాట పోటు మానదు.
 • ఈడుచూసి పిల్లనివ్వాలి , పిడి చూసి కొడవలికొనాలి.
 • ఈతకు మించిన లోతే లేదు.
 • ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్టు.
 • ఈతచెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు.
 • ఈదగల వానికి లోతు లేదు.
 • ఈనాడు ఇంట్లో రేపు మంట్లో.

మొత్తం సామెతలు - [903 సామెతలు 61 పుటలలో ]    << < 9 10 11 12 13 14 15 16 17 18 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: