telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

ట నుంచి డ వరకు - [18 సామెతలు 2 పుటలలో ]      1 2 > >>  

  • టంకం పెట్టిన గుడిసె! దెబ్బకొడితే వడిసె!!
  • టెంకాయలు తెచ్చినోడ... నీ మాడునే కొట్టుకోరా.
  • డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
  • డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు.
  • డబ్బు కోసం గడ్డి తినే రకం లాగా...
  • డబ్బు పాపిష్టిది.
  • డబ్బుఇవ్వను డబ్బు మీది దుమ్ము ఇవ్వను.
  • డబ్బుకు ప్రాణానికి లంకె!
  • డబ్బుకు లోకం దాసోహం!
  • డబ్బుయిచ్చి తేలు చేత కుట్టించుకున్నట్లు.
  • డబ్బురాని విద్య! కూడు చేటు.
  • డబ్బులు వుంటే కొండ మీది కోతి అయినా దిగివస్తుంది.
  • డాబుసరి బావా! అంటే, డబ్బులేదు మరదలా అన్నాడట.
  • డూడూ బసవన్న అంటే తలాడించినట్లు.
  • డొంక తిరుగుడు మాటలు.

ట నుంచి డ వరకు - [18 సామెతలు 2 పుటలలో ]      1 2 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: