telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

త నుంచి న వరకు - [165 సామెతలు 11 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓదారుస్తుంది.
 • తండ్రి చేస్తే పెత్తనం తెలుస్తుంది! తల్లి చేస్తే కాపురం తెలుస్తుంది.
 • తంతే గారెల బుట్టలో పడ్డట్లు.
 • తగిలించుకోవడం సులభం, వదిలించుకోవడం కష్టం.
 • తడి గుడ్డతో - గొంతులు కోసినట్లు!
 • తధాస్తు దేవతలు
 • తన కడుపు కనుక పండితే పక్కింటాయన తల నీలాలు ఇస్తానని మొక్కుకుందట.
 • తన కోపమే తన శత్రువు!
 • తన కోపమే తన శత్రువు.
 • తన సొమ్మే అయినా దాపుగా తినవలెను.
 • తనకు తెలియదు, ఒకడు చెబితే వినడు
 • తనకు తెలియని అబద్ధం లేదు. తల్లికి తెలియని చూలూ లేదు.
 • తనది తాటాకు! ఇవతల వాళ్ళది ఈతాకు!
 • తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము.
 • తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు.

త నుంచి న వరకు - [165 సామెతలు 11 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: