telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

ప నుంచి మ వరకు - [142 సామెతలు 10 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • మెరుపు ... దీపం అవుతుందా
 • పండిత పుత్రః పరమ శుంఠ
 • పండినా, ఎండినా పని తప్పదు.
 • పండుగనాడు కూడా పాత మొగుడేనా?
 • పండ్లు చెట్టుకు భారమా?
 • పండ్లూడగొట్టుకోవడానికి ఏ రాయైతేనేమి?
 • పంది ఎంత బలిసినా నంది కాదు.
 • పందికేమి తెలుసురా పన్నీరు వాసన?
 • పగలు చెయ్యూపితే రానిది, రాత్రి కన్ను గీటితే వస్తుందా?
 • పగలు నిద్ర పనికి చేటు, రాత్రి జాగరణ ఒంటికి చేటు.
 • పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.
 • పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు
 • పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు.
 • పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట
 • పడిశము పది రోగాల పెట్టు.

ప నుంచి మ వరకు - [142 సామెతలు 10 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: