telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

య నుంచి ఱ వరకు - [153 సామెతలు 11 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

  • వరి గడ్డి మంట
  • క్షణం చిత్తం - క్షణం మాయ
  • క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదు.
  • క్షవర కళ్యాణంలాగా
  • క్షేత్రమెరిగి విత్తనం వేయాలి.
  • క్షేమ సమాచారాలడిగినట్లు
  • క్షేమంగా పోయి లాభంగా రమ్మన్నట్టు.
  • యజ్ఞానికి ముందేమిటంటే, తలక్షవరం అన్నట్లు.
  • యతి అంటే, ప్రతి అన్నట్లు.
  • యధా రాజా తధా ప్రజా
  • యధార్ధమునకు ఏడు చుట్లు అక్కరలేదు.
  • యధార్ధవాది లోక విరోధి.
  • యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు.
  • యెద్దు పుండు కాకికి ముద్దు.
  • యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు.

య నుంచి ఱ వరకు - [153 సామెతలు 11 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: