telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

క నుంచి గ వరకు - [11 సూక్తులు 1 పుటలో]      1    

  • కర్తవ్యం పనులను సక్రమం చేస్తుంది. కానీ ప్రేమ అన్నది వాటిని అందంగా తయారు చేస్తుంది.
  • కలసి ఆటలాడండి.కలసి ప్రార్ధన చేయండి. ఒకతిగా కలసి ఉండండి.
  • గుప్తంగా ఉంచబడిన గొప్ప కార్యాలు చాలా ఆదరణీయమైనది.
  • గాలులు అలలు ఈ రెండూ ఉత్తముడైన నావికుడి పక్షాన్నే ఉంటాయి.
  • గొప్పవాడిగా ఉన్నందువల్ల నింద అన్నది ప్రజలకు కట్టే పన్ను అవుతుంది.
  • గొప్ప విషయాలలో మనిషి తలదూర్చడం అన్నది గొప్ప అవుతుంది.
  • కేవలం రెండు విషయాలను-తాను తాగిన విషయాన్ని. తాను ప్రేమలో పడ్డ విషయాన్నీ- మనిషి దాచుకోలేడు.
  • కలసి ఎదగడం అన్నదానికంటే ఎదగడం అన్నది అంత మంఖ్యమైనది కాదు.
  • కరుణే ఉత్తమమైన ఆవేశం.
  • క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతంది.
  • గొప్పవాటినీ,చిన్నవాటిని- ఇలా రెండింటిని ప్రేమించేవాడే ఉత్తమమైన ప్రార్ధన చేసేవాడు.

క నుంచి గ వరకు - [11 సూక్తులు 1 పుటలో]      1    

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: