telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

క నుంచి ఘ వరకు - [138 సూక్తులు 10 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

  • గొప్పవారికి ఆత్మబలం ఉంటుంది.అల్పులు కోరికలను మాత్రం కలిగి ఉంటాయి.
  • క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
  • కొన్ని మనసులు సమసిపోతాయి. చాలా మనసులు తుప్పుపట్టిపోతాయి.
  • గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజలచేత గుర్తుచేసుకోబడడం మెరుగైనది.
  • గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.
  • గౌరవించబడాలంటే గౌరవం కలవారిగా ఉండాలి.
  • గొప్పవారు లేనిదే మనం ఏ గొప్పదాన్ని సాదించలేము. తాను గొప్పవారం కావాలని నిర్ణయించుకున్నప్పుడే మనుషులు గొప్పవారౌతారు.
  • ఖచ్చితమైన గెలుపు మార్గాన్ని చీమ బోధిస్తుంది.
  • గొప్పవారు ఉద్దేశాలను కలిగి ఉంటారు. ఇతరులు కోరికలను కలిగి ఉంటారు.
  • కలువలు కనుమూసినా, వాని కమనీయమైన అందం సాగిపోతూనే ఉంటుంది.
  • కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.
  • గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.
  • కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.
  • కొంచెం తెలిసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా తెలుసుకోగలం. తెలుసుకోవడం మొదలుపెట్టిన మన సందేహాలు పెరుగుతాయి.
  • కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.

క నుంచి ఘ వరకు - [138 సూక్తులు 10 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: