telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

చ నుంచి జ వరకు - [121 సూక్తులు 9 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 > >>  

 • చెడు చేయాలన్న గునం మనలో నిండి ఉన్నదువల్లే ఇతరులను గురించి అతి చెడుగా ఆలోచించడంను విశ్వసించే అవకాశాలు ఉన్నాయి.
 • చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు. కారణం అతను ఇంకేమి చేయడు.
 • జీవితం అనంతమైన ప్రయోగాల వరుస అవుతుంది.
 • చర్చ అన్నది తెలివితేటలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది.వివాదం అన్నది అజ్ఞానాన్ని ఇచ్చుపుచ్చుకోవడం అవుతుంది.
 • చిన్న చిన్న విషయాలు పరిపూర్ణతకు దారితీస్తాయి. కానీ పరిపూర్ణత అన్నది చిన్న విషయం కాదు.
 • చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.
 • చేతినిండా పని ఉన్నప్పుడే విశ్రాంతిని ఆనందంగా అనుభవించడం.
 • జీవితం వెనుకనుండీ అర్ధం చేసుకోబడుతుంది. కానీ అది ముందుచూపుతోనే జీవించబడాలి.
 • చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.
 • చాలాకాలం వరకు కొనసాగే అలవాటే మనిషి గుణం అవుతుంది.
 • చాలా తక్కువగా ఉన్నవాడు పేదవాడు. కానీ ఎక్కువకోసం ప్రాకులాడేవాడు అతి పేదవాడు.
 • జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.
 • జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.
 • చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.
 • జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.

చ నుంచి జ వరకు - [121 సూక్తులు 9 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: