telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

త నుంచి న వరకు - [245 సూక్తులు 17 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • నాయకుడికి తనపై తనకు పూర్తి నియంత్రణ అవసరం.
 • తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
 • తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.
 • నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
 • తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
 • ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
 • నిజమైన స్నేహం బంగారం లాంటిది.పాతదయినంత మాత్రనా దాని విలువ తరగదు.
 • నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
 • నిర్ణయం చాలా ముఖ్యమైనది. వాటిని అదృష్టానికి వదిలివేయండి.
 • నిజమైన స్నేహితుడు తాజా పూవు లాంటివాడు. అతడు అలసటను పోగొట్టగల చల్లటి గాలిలాంటి వాడు.
 • తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద
 • దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?
 • నీతి ధర్మపు సారం.
 • దారిద్య్రం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే.
 • తేనెటీగ నోటిలో తేనె ఉంటుంది. తోకలో కాటు ఉంటుంది.

త నుంచి న వరకు - [245 సూక్తులు 17 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: