telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 11 12 13 14 15 16 17 18 19 20 > >>  

  • ఇతరుల అనుభవాల ద్వారా మనలో కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు.
  • చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది.
  • పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
  • వినయంతో కూడిన హృదయం గొప్ప హృదయం. చాలా సరళంగా వున్న మనిషి సాధారణంగా గొప్ప వాడౌతాడు.
  • దూర ప్రాంతమం పాత స్నేహితుడిని కలవడం అన్నది సుధీర్గమమైన కరువు తరువాత వచ్చే వానంత ఆనందాన్ని ఇస్తుంది.
  • భగవంతుడు ప్రేమించబడేవాడే కాని భయాన్ని కలిగించేవాడు కాదు.
  • మీరు చేయలేనిదాన్ని మీరు చేయగలిగిన దానితో జోక్యం చేసుకోవడానికి అనుమతించకండి.
  • అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
  • ప్రతి ఒక్కరికి చెవి వొగ్గండి. కొంతమందికి మాత్రమే మాటివ్వండి.
  • భాధపడుతున్నప్పుడు మోసం, పోట్లాటలు అంతమవుతాయి.
  • ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.
  • మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.
  • ఒక మూర్ఖుడు తనను ప్రశంసించే మహా మూర్ఖుడిని ఎల్లప్పుడూ కనుగొనగలడు.
  • వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
  • నోట్లో తేవెగల తేనెటీగకు కాటేసే తోక ఉంటుంది.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 11 12 13 14 15 16 17 18 19 20 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: