telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 4 5 6 7 8 9 10 11 12 13 > >>  

 • పట్టుదల అన్నది అరుదైనది కాబట్టి గెలుపు అన్నది కూడా అరుదైనదే.
 • ఆత్మకు శిక్షణే ఉత్తమమైన క్రమశిక్షణ.
 • మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
 • మిమ్మల్ని ఎవరూ గమనించనప్పడు ఎల వ్యవహరిస్తారో అదే మీరు.
 • మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.
 • ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
 • వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న - జేమ్స్ రసెల్ లోవెల్.
 • కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.
 • నాయకుడు నాయకత్వం వహిస్తే యజమాని ముందుకు తోస్తాడు.
 • మనకు తెలిసినది స్వల్పమని తెలుసుకునే వారెందరు?
 • సంతృప్తికి మించిన ఆనందం వేరొకటి లేదు.
 • అవమానానికి పగ తీర్చుకోవడం కంటే కూడా అవమానాన్ని గుర్తంచకపోవడం మెరుగైనది.
 • మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
 • గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక.
 • కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 4 5 6 7 8 9 10 11 12 13 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: