telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 6 7 8 9 10 11 12 13 14 15 > >>  

  • దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
  • నీ ఇరుగు పొరుగువారిని నీ వలెనే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు.
  • స్నేహాన్ని మరమ్మత్తు ద్వారా ఎల్లప్పుడూ సరిచేసుకుంటూ ఉండాలి.
  • విధేయత గెలుపును తెచ్చిపెడుతుంది.
  • మన అభిప్రాయాలతో ఏకీభవించే ఇతరుల అభిప్రాయాలను మనం సర్వదా గౌరవిస్తాం
  • తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.
  • తమ చావుకు ముందే పిరికివాళ్ళు అనేకసార్లు మరణిస్తారు.
  • క్రియ సామర్ధ్యానికి సంబంధించిన ఏకైక మార్గం.క్రియ సామర్ధ్యానికి సంబంధించిన ఏకైక మార్గం.
  • ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.
  • ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోవడమే.
  • బందిపోటు దొంగలకంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైనది.
  • మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.
  • ఈ ప్రపంచంలో సేవ అతి ఉత్తమమైన ప్రార్ధన.
  • దురాశను, వేగాన్ని మానండి.
  • మనకు తెలిసినది స్వల్పమని తెలుసుకునే వారెందరు?

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 6 7 8 9 10 11 12 13 14 15 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: