telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 7 8 9 10 11 12 13 14 15 16 > >>  

 • దయ తాళం వేయబడ్డ హృదయాల్ని తెరవగల సరైన తాళం చెవి.
 • ఇతరులను గురించి మంచిగా మాట్లాడడం మీ గురించి మంచిగా మాట్లాడడం అవుతుంది.
 • సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.
 • సంతోషంగా భరించగలిగితే బరువులు తేలిక అవుతాయి.
 • ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.
 • కష్టాలను ఆహ్వానించేవారు అని వచ్చిన తరువాత ఎల్లప్పుడూ పిర్యాదు చేస్తారు.
 • మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి.
 • ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.
 • అణకువే గౌరవాన్ని పోందే సులభమైన మార్గం.
 • ప్రతిభ అన్నది కళ. తెలివితేటలన్న్నది వృత్తి.
 • పాపిని కాదు పాపాన్ని ద్వేషించండి.
 • నీరుల్లి కన్నీరు గుండెకు హత్తుకోదు.
 • గొప్ప అణుకువ గల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు.
 • జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.
 • చెడుకు తానుగా నిలబడేందుకు కాళ్ళు ఉండవు.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 7 8 9 10 11 12 13 14 15 16 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: