telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 8 9 10 11 12 13 14 15 16 17 > >>  

 • ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.
 • విమర్శకు గురికాకుండా ఉండాలంటే ఏమీ చేయకండి. ఏమీ చెప్పకండి. అనామకుడిగా ఉండండి.
 • సంతృప్తి ఉన్నప్పుడు ఏమీ లేనిదాంట్లో కూడా మనం సర్వస్వంను చూడగలం.
 • ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
 • చెడు అలవాట్లు అన్నవి మెత్తటి పరుపులాంటిది. పరుపు నెక్కడం సులభమే కానీ దాని నుండి కిందకు దిగడం కష్టం అయిన పని అవుతుంది.
 • సుఖం, బాధ తరువాత లభించే తీపు లాంటిది.
 • విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.
 • ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.
 • ఈ రోజు మీరు చేసిన పని రేపు మీ విధి అవుతుంది.
 • ఆనందం వేదన అన్నవి మానసిక స్ధితిని తెలియజేస్తాయి.
 • సమన్య అమావాస్యలా వున్నా, మది కౌముదిలా వుంచాలి.
 • వ్యర్ధం చేసే వ్యక్తి యజమానిగా ఉండలేడు.
 • బానిసత్వానికి మనసే కారణం.
 • దొంగను పట్టుకునేందుకు ఒక దొంగను నియమించండి.
 • మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 8 9 10 11 12 13 14 15 16 17 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: