telugudanam.com

      telugudanam.com

   

స్తోత్రములు

శ్రీ తులసి మాత స్తోత్రము

1. యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాహ,

యదగ్రే సర్వవేదాశ్చ తులసి ! త్వా నమామ్యహం

2. నమస్తులసి ! కళ్యాణీ ! నమో విష్ణుప్రియే ! శుభే !

నమో మోక్షప్రదే ! నమహ్ సంపత్ర్పదాయిని !


           మూలం : శుభ మహిమాన్వితమైన 90 దేవతా స్తోత్రములు


శమీ వృక్ష స్తోత్రము

విజయ దశమి దసరా పండుగ రోజున శమీవృక్షమును దర్సించునప్పుడు

శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ,

అర్జునస్య దనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ


భోజనమునకు ముందు పఠించు స్తోత్రం

బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ర్భహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం,

బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా

అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత:

ప్రాణాపాన సమాయక్త: పచామ్యన్న చతుర్విధం.


పరుండునప్పుడు పఠించు స్తోత్రం

రామంస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం,

శయనే య: స్మరేన్నిత్యం దు:స్వప్నం తన్య నశ్యతి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: