telugudanam.co.in

      telugudanam.co.in

   

బెండీ పల్లీ ఫ్రై

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

బెండకాయలు - 200గ్రాములు
పల్లీలు - 30గ్రాములు
జీలకర్ర - అర టీ స్పూను
మినపప్పు - అర టీ స్పూను
ఆవాలు - అర టీ స్పూను
మిర్చి పొడి - ఒక టేబుల్ స్పూను
పసుపు - అర టీ స్పూను
ఉప్పు - సరిపడినంత
నిమ్మరసం - 1 టీ స్పూను
పచ్చి కొబ్బరి తురుము - 1 టీ స్పూను
రిఫైన్డ్ ఆయిల్ - సరిపడినంత
 

తయారు చేసే విధానం:

బెండకాయ ముక్కలు, పల్లీలు విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేడిచేసి మినపప్పు, ఆవాలు, బెండీ, పల్లీలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, నిమ్మరసం, పచ్చికొబ్బరి తురుము ఒక్కొక్కటిగ వరుసగా వేసి పైన తురిమిన కొత్తిమీర చల్లి ఐదు నిమిషాలు సన్నని సెగపై వేయించాలి.P

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: