telugudanam.co.in

      telugudanam.co.in

   

ఎగ్‌ టాకో

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

చపాతీలు - 2
కోడిగుడ్డు - 1
బ్రడ్‌ముక్కలు - 2
క్యాలీఫ్లవర్‌ ముక్కలు - 1 కప్పు
కారం - అర టీ స్పూన్‌
ఉప్పు - తగినంత
నూనె - 4 టీ స్పూన్స్
ధనియాలపొడి - చిటికెడు
 

తయారు చేసే విధానం:

బాణిలిలో 2 టీస్పూన్ల నూనెవేసి క్యాలీఫ్లవర్‌ వేయించాలి మిగిలినా నూనెవేసి బ్రడ్‌ముక్కలు వేయించాలి. వాటిమీద కోడిగుడ్డుని కూడా పోసి ఉడకనివ్వాలి. కారం, ఉప్పు, ధనియాలపొడి వేసి దించేయాలి. చపాతీ మధ్యలో కూరపెట్టి కిందిపక్క మడిచి రోల్‌ చెయ్యాలి.p

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: