telugudanam.co.in

      telugudanam.co.in

   

మాగాయి పచ్చడి

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

మామిడికాయ ముక్కలు - మానెడు
ఉప్పు - 1 డబ్బా
కారం - 1 గిద్ద
మెంతిపిండి - కొంచెం
 

తయారు చేసే విధానం:

ముందుగా మామిడికాయలు చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఒక మానెడు ముక్కలకు, ఒక డబ్బా ఉప్పు పోసి మూడు రోజులు ఊరనివ్వాలి. మూడవ రోజున ఆ ముక్కలను తీసి పిండి ఒక కవర్ మీద పోసి రెండు రోజులు ఎండనివ్వాలి, ఎండిన తరువాత ఆ ఊటను వడపోసి దానిలో కారం, మెంతిపిండి వేసి కలిపి, ఎండబెట్టిన మామిడి ముక్కలను కూడా వేసి ఒక రోజు ఉంచిన తరువాత పక్క రోజు ఉదయం తాలింపు పెట్టి జాడీలో పెట్టుకోవచ్చు.p>

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: