telugudanam.co.in

      telugudanam.co.in

   

పొన్నగంటి కూర

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

పొన్నగంటి కూర - ఆరు కట్టలు(చిన్నవి).
ఉల్లిపాయలు - రెండు
పచ్చికొబ్బరి చిప్ప - పావు
నూనె - తగినంత
పసుపు - చిటికెడు
 

తయారు చేసే విధానం:

పోపులోకి కావలసినవి: ఎండుమిరపకాయలు, మిపపప్పు, ఆవాలు, జీలకర్ర కరివేపాకు, వెల్లుల్లి. ఆకు కడిగి సన్నగా తరగాలి. ముందుగా పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత కొంచెం పసుపు వేసి, తరిగిన ఆకు వేసి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి, సరిపడా ఉప్పు వేసి నీరంతా ఇగిరేవరకూ వేయించాలి. చివరగా దించేముందు కొబ్బరి తురుము వేసి కలపాలి.P

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: