telugudanam.co.in

      telugudanam.co.in

   

టొమాటో సూప్

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

టొమాటోలు - 4
కొత్తిమీర తరుగు - 1 టీ స్పూనుు
నీళ్ళు - ‌అ3 కప్పులు
పంచదార - అర టీ స్పూను
క్యారెట్‌ - ‌1
ఉల్లిగడ్డ - 1
వెల్లుల్లి - ‌2ేకులు
బిర్యానీ ఆకులు - ‌2
మిరియాలు - ‌1చిటికెడు
3 - ‌1 టీ స్పూను
వెన్న లేదా నెయ్యి - ‌1అర టీ స్పూను
ఉప్పు - ‌తగినంత
నల్ల ఏలకులు - ‌12
 

తయారు చేసే విధానం:

యాంటీ ఆక్సిడెంట్‌లు సమృద్ధిగా కలిగిన టొమాటో, రక్తాన్ని శుద్ధి చేయటమేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా కాపాడుతుంది. విటమిన్‌ ఎ, విటమిన్‌ బి , విటమిన్‌ సి, విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌, టొమాటోలో సమృద్ధిగా వున్నాయి. టొమాటో, క్యారెట్‌, నీళ్ళు, నల్ల ఏలకులు, మిరియాలు, బిర్యాని ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, పప్పులను కుక్కర్‌లో ఉడికించాలి. కుక్కర్‌ మూడు విజిల్స్‌ వస్తే సరిపోతుంది. మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని ఫిల్టర్‌ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్‌ చేసుకోవచ్చు. లేదా మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. ఫ్రయింగ్‌పాన్‌లో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్‌ ముక్కలను వేయించాలి. సూప్‌ తాగేముందు వేయించిన బ్రెడ్‌ ముక్కలను వేసి తీసుకుంటే బ్రెడ్‌ క్రిస్పీగా వుంటుందిd>

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: